'శ్రీ చిదంబరం' టైటిల్ గ్లింప్స్ రిలీజ్... విలేజ్ వైబ్స్ తీసుకొచ్చేశారుగా!
10 months ago
21
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. సరికొత్త కథనం, వైవిధ్యమైన ప్రదర్శన, మరియు భావోద్వేగాల మేళవింపుతో ఆ సినిమా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది.