శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘ఛాంపియన్’ (Champion). ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.