శ్రీకాంత్ కొడుకు రోషన్ ‘ఛాంపియన్’ మూవీ.. ఫస్ట్ సింగిల్ రిలీజ్

5 months ago 10
హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ప్రధాన పాత్రలో రాబోతున్న కొత్త సినిమా ‘ఛాంపియన్’. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం, రామ్ మిరియాల గానం, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఈ గ్రామీణ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 25న విడుదల కానుంది.
Read Entire Article