శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ రివ్యూ.. వెన్నెల కిషోర్ ఏమేరకు మెప్పించాడంటే..!

4 weeks ago 3
Srikakulam Sherlock Holmes Movie Review : వెన్నెల కిషోర్ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. ఆయన తాజాగా డిటెక్టివ్ పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. మంచి అంచనాలున్న ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా అనేది మన రివ్యూలో చూద్దాం.
Read Entire Article