శ్రీతేజ్‌ను కలిసేందుకు కిమ్స్‌కి పుష్ప.. 35రోజుల తర్వాత అల్లు అర్జున్ పరామర్శ

2 weeks ago 2
నెల రోజుల తర్వాత అల్లు అర్జున్ తన సినిమా చూసేందుకు వచ్చి గాయపడిన బాలుడ్ని పరామర్శించేందుకు కిమ్స్‌కి వెళ్లారు. అయితే బాధిత కుటుంబాన్ని ఏవిధంగా హీరో ఆదుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హాస్పిటల్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.
Read Entire Article