శ్రీదేవిని ప్రేమించిన రజనీకాంత్, అప్పట్లో ఇంత నడిచిందా? ఇండస్ట్రీ టాప్ సీక్రెట్ రివీల్
1 month ago
4
Sridevi Rajinikanth Love: ఇండియన్ సినిమా ఐకానిక్ హీరోయిన్లలో శ్రీదేవి (Sridevi) టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఒక స్టేజ్‌లో సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా ఆమెను హీరోయిన్‌గా ప్రిఫర్ చేశారట. అంతేకాదు, శ్రీదేవితో లవ్ ట్రాక్ కూడా నడిపాడని టాక్.