శ్రీధర్ నీకు కాస్త కూడా సిగ్గులేదా బ్రో.. సొంత అల్లుడునే చెడగొట్టాలని చూస్తున్నావ్.. ఛీఛీ!
9 months ago
17
Karthika Deepam Serial Today June 18th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జూన్ 18వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..