శ్రీలీల పెళ్లిపై మరోసారి జోరుగా రూమర్లు.. హాట్ టాపిక్‍గా మారిన ఫొటోలు
3 days ago
6
శ్రీలీల పెళ్లి రూమర్లు మరోసారి జోరందుకున్నాయి. దీనికి ఆ హీరోయిన్ పోస్ట్ చేసిన ఫొటోలే కారణం. ఎంగేజ్‍మెంట్ జరిగిందా అనే డౌట్ కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇవే..