శ్రీవారి సేవలో కన్నప్ప చిత్రబృందం.. స్వామి వారిని దర్శించుకున్న మంచు విష్ణు..!

4 hours ago 1
శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్న మంచు విష్ణు, శివ బాలాజీలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేదపండితుల ఆశీర్వచనం, ఆలయ అధికారుల సత్కారం పొందారు. భక్తులు మంచు విష్ణుతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.
Read Entire Article