శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌కు కొత్త డిజైన్‌.. ఓవర్‌టేకింగ్‌కు ప్రత్యేక లైన్‌ ఏర్పాటు

4 weeks ago 4
నల్లమల అడవుల్లోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు మీదుగా ప్రతిపాదించిన శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌కు కేంద్రం డిజైన్‌ను ఖరారు చేసింది. నాలుగు లైన్లకు బదులుగా రెండు లైన్లతో పాటు పాసింగ్‌ లేన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడో లేన్‌ ప్రతి 3 కిలోమీటర్లకు ఒకసారి ఎడమ, కుడి వైపులకు మారుతూ ఉంటుంది. దీంతో ఓవర్‌టేకింగ్‌ సులభం కానుంది. నిర్మాణ వ్యయం, భూసేకరణ తగ్గడంతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు ఈ నమూనా ఉపయోగపడనుంది.
Read Entire Article