శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీల లెక్కింపు.. 32 రోజుల్లో కాసుల వర్షం, ఆదాయం ఎంతంటే!

1 hour ago 1
,Srisailam Temple Hundi Received Rs 4 Crore 22 Lakhs Income: శ్రీశైలం శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల హుండీలు లెక్కించారు. పటిష్ట బందోబస్తు, సీసీ కెమెరాల నిఘాలో అక్కమహాదేవి అలంకార మండపంలో లెక్కింపు నిర్వహించారు. 32 రోజులకు గాను శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 22 లక్షల 29 వేల 240 రూపాయలు ఆదాయం వచ్చింది. నగదుతో పాటు 75 గ్రాముల 300 మిల్లి గ్రాములు బంగారం .. 2 కేజీల 900 గ్రాముల వెండి కూడా ఉంది.
Read Entire Article