శ్రీశైలం సొరంగం పనుల్లో బిగ్ అప్‌డేట్.. క్లిష్ట దశ దాటింది, త్వరలోనే జర్మనీ లోకోమోటివ్‌ రైలు

2 weeks ago 4
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం నిర్మాణంలో కీలక పురోగతి నమోదైంది. తవ్వకాలకు ఆటంకంగా ఉన్న బలహీన శిలల షియర్‌ జోన్‌ను అధిగమించడంతో పనులను వేగవంతం చేసేందుకు అవకాశం ఏర్పడిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మొత్తం 43.968 కిలోమీటర్ల ప్రధాన సొరంగంలో సుమారు 79 శాతం పనులు పూర్తయ్యాయని.. ఇంకా 9.1 కిలోమీటర్ల మేర తవ్వకాలు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. తవ్విన మట్టి, రాళ్లను బయటకు తరలించేందుకు జర్మనీ నుంచి లోకోమోటివ్‌ రైలు ఇంజిన్‌ను తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు.
Read Entire Article