శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. ఏకంగా పది కిలోమీటర్ల మేర

8 months ago 25
శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తడంతో శనివారం ఘోరమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం జాతీయ రహదారిపై దాదాపు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శని, ఆదివారాలు కావడంతో భక్తులతో పాటు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించేందుకు కూడా జనం భారీగా తరలిరావడంతో ఈ పరిస్థితి నెలకొంది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article