శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తివారి 85వ జన్మదిన వేడుకలు.. 18 రోజుల ముందు నుంచే సంకల్ప దీక్ష

10 months ago 15
Sri Sri Sri Guru Viswa Sphoorthi 85th Birthday Celebrations: ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి 85వ జన్మదిన వేడుకలు మే 1న పెనుగంచిప్రోలులో జరగనున్నాయి. ఈ సందర్భంగా స్ఫూర్తి కుటుంబ సభ్యులు 18 రోజుల స్ఫూర్తి సంకల్ప దీక్షను ఆచరిస్తారు. గురుదేవులు ధ్యాన మనో ప్రస్థాన సాధన ద్వారా మానవత్వ సమాజ స్థాపనకు మార్గం చూపారని.. వారి బోధనలు, గ్రంథాలు మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ తెలిపింది.. ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులే.
Read Entire Article