'శ్లోక'గా రాశీ ఖన్నా.. 'ఉస్తాద్ భగత్ సింగ్‌' స్పెషల్ పోస్టర్ మాములుగా లేదుగా!

4 months ago 11
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ ప్రాజెక్ట్ ప్రకటించినా అభిమానుల్లో మాత్రమే కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీలోనూ ఒక ప్రత్యేక ఉత్సాహం నెలకొంటుంది. అలాంటి ప్రాజెక్టులలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”.
Read Entire Article