షాకింగ్.. ఓజీకి ‘ఎ’ సర్టిఫికెట్.. మితిమీరిన హింస, బూతు డైలాగులు కట్.. రన్ టైమ్ ఎంతో తెలుసా?

7 months ago 8
ఓజీకి సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీలో మితిమీరిన హింస, బూతు డైలాగులు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం (సెప్టెంబర్ 25) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రన్ టైమ్ కూడా తెలిసిపోయింది.
Read Entire Article