షాకింగ్.. నాని, హిట్ 3 టీమ్ కు మద్రాస్ హైకోర్టు లీగల్ నోటీసులు.. స్టోరీ కాపీ కొట్టారనే కేసు

10 months ago 13
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ గా థియేటర్లలో ఆడియన్స తో విజిల్స్ కొట్టించిన హిట్ 3 మూవీకి చిక్కొచ్చిపడింది. హిట్ 3 కథను తన నుంచి కాపీ కొట్టారని విమలవేలన్ అనే స్క్రిప్ట్ రైటర్ ఆరోపించడంతో మద్రాస్ హైకోర్టు నానితో పాటు మూవీ టీమ్ కు లీగల్ నోటీసులు పంపింది. 
Read Entire Article