షాకింగ్.. బిగ్ బాస్ హౌస్ సీజ్.. కంటెస్టెంట్లు బయటకు.. కోర్టుకు మేకర్స్.. కారణం ఇదే!

10 months ago 31
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ మేకర్స్ కు గట్టి షాక్ తగిలింది. బిగ్ బాస్ సెట్ ను రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసింది. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్లను బయటకు పంపించేశారు. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.  
Read Entire Article