షారుక్ ఖాన్ ఇప్పుడో బిలియనీర్.. అతని నెట్ వర్త్ ఎంతో తెలిస్తే షాకే

11 months ago 26
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఇప్పుడో బిలియనీర్. అతని సంపద మరింత పెరిగింది. ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్ అయిన అతడు.. తాజాగా హురున్ ఇండియా రిచ్ లిస్టులో బిలియనీర్ల జాబితాలోనూ చేరిపోయాడు.
Read Entire Article