బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గురించి ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ యాక్టర్ సినిమాలు, పబ్లిక్ అప్పియరెన్స్‌లు ఎప్పుడూ హాట్ టాపిక్కే. కానీ ప్రస్తుతం షారుఖ్ కాదు, దుబాయ్‌లో ఈ కింగ్ ఖాన్ పక్కింటి వ్యక్తి వార్తల్లో నిలిచారు.