షారుఖ్, సల్మాన్ కంటే ఖరీదైన వ్యానిటీ వ్యాన్లు.. ఈ టాలీవుడ్ స్టార్స్ రేంజ్ మామూలుగా లేదుగా.
2 months ago
3
Actor: వ్యానిటీ వ్యాన్లను సినిమా స్టార్ల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఈ వాహనంలో కంఫర్టబుల్ సీట్లు, బెడ్, మినీ కిచెన్, టీవీ, మేకప్ స్టేషన్, ప్రైవేట్ బాత్రూమ్, జిమ్ వంటి ఇంటి సౌకర్యాలు ఉంటాయి.