షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రామ్ పోతినేని 'ఆంధ్రా కింగ్ తాలుకా' మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

4 months ago 6
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఈ విభిన్నమైన ఎంటర్‌టైనర్‌కు మహేష్ బాబు పి. దర్శకత్వం వహిస్తుండగా, పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది.
Read Entire Article