షూటింగ్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు నరకం.. బలవంతంగా లిప్ కిస్ పెట్టిన హీరో..!

6 months ago 8
సినిమా ఇండస్ట్రీలో స్టార్ అవ్వాలని కలలు కన్నది ఓ మైనర్ గర్ల్. కానీ కెరీర్ స్టార్టింగ్‌లోనే ఒక షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎదుర్కొంది. షూటింగ్ సెట్‌లో అందరూ చూస్తుండగానే, కో-స్టార్ బలవంతంగా కిస్ చేశాడు. ఇదంతా చూస్తున్న డైరెక్టర్ ‘కట్’ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు.
Read Entire Article