షూట్‌లో బట్టల్లేకుండా కెమెరా ముందుకు! డేర్ చేసిన హీరోయిన్.. కట్ చేస్తే ఆ సినిమా పరిస్థితి
7 months ago
6
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కొందరు నటీనటులు తమకు వచ్చిన పాత్ర కోసం కెమెరా ముందు ఎలా నటించడానికైనా రెడీ అవుతుంటారు. ఆ కోవకే చెందిన ఓ హీరోయిన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.