స‌ర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌ల‌తో గ్యాంబ్ల‌ర్స్ - మ్యాడ్ హీరో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - ఈసారి సోలోగా!

11 months ago 8
మ్యాడ్ స్క్వేర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత సంగీత్ శోభ‌న్...ఓ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోన్నాడు. గ్యాంబ్ల‌ర్స్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ జూన్ 6న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శుక్ర‌వారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్ర‌శాంతి చారులింగా హీరోయిన్‌గా న‌టిస్తోంది.
Read Entire Article