సంక్రాంతి వేళ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు కీలక ప్రకటన

1 week ago 4
ఈసారి సంక్రాంతి సందడి జోరుగా కనిపిస్తోంది. ముఖ్యంగా.. హైదరాబాద్‌లో మాత్రం కాస్త ముందుగానే సంక్రాంతి పండుగ సందడి కనిపిస్తోంది. శని, ఆదివారాలు కలిసి రావటంతో.. ప్రజలు ముందుగానే పల్లెబాట పట్టారు. ఈ క్రమంలో.. రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు.. చివరికి ఎయిర్ పోర్టులు కూడా రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో.. ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్ పోర్టు కీలక ప్రకటన చేసింది.
Read Entire Article