సంక్రాంతి సంబరాల్లో.. డ్యాన్స్‌తో అదరగొట్టిన ఏపీ మంత్రి

7 months ago 25
Vasamsetti Subhash Dance: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సంక్రాంతి వేడుకలు ప్రారంభించారు. ఈక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని, కళాకారులతో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు మంత్రి సుభాష్. ఆయన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు, మంత్రి సుభాష్ 'ఎవరది' అనే సినిమాలో జమిందార్‌గా నటించి సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అలానే యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు.
Read Entire Article