'సంక్రాంతికి వస్తున్నాం' OTTలోకి వచ్చేస్తుందిరోయ్.. కొలికేత్తాను కొలికేత్తాను కొలికేత్తాన్

1 year ago 9
సంక్రాంతికి వస్తున్నాం.. అబ్బబ్బ ఏం సినిమారా నాయనా! ఈ మధ్య కాలంలో ఇంత నవ్వుకున్న సినిమా చూడలేదురా మామ అని చెప్పిన ప్రేక్షకులు ఎందరో. అసలు ఒక రీజినల్ సినిమా రూ.300 కోట్లు కొల్లగొట్టడం అంటే ఆశా మాశీ కాదు.
Read Entire Article