సంక్రాంతికి వస్తున్నాం సంచలన రికార్డు.. వెంకీమామ మరణ మాస్ అంతే!
1 year ago
13
సంక్రాంతికి వస్తున్నాం.. అబ్బబ్బ ఏం సినిమారా నాయనా! ఈ మధ్య కాలంలో ఇంత నవ్వుకున్న సినిమా చూడలేదురా మామ అని చెప్పిన ప్రేక్షకులు ఎందరో. అసలు ఒక రీజినల్ సినిమా రూ.300 కోట్లు కొల్లగొట్టడం అంటే ఆశా మాశీ కాదు.