'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు లాభాల పంట.. వామ్మో అన్ని వందల కోట్ల ప్రాఫిట్స్ ఏంటీ మామ!

1 year ago 10
బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజై.. అంతకు మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో, ఇది కదరా అసలైన సంక్రాంతి సినిమా అనే రేంజ్‌లో పడిన బొమ్మ సంక్రాంతికి వస్తున్నాం. అసలు.. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ముందు నుంచి నెలకొన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.
Read Entire Article