సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాతలు.. యూట్యూబర్స్‌కు ఇక కష్టమే..

1 year ago 35
Film Industry: ఈ మధ్య కాలంలో యూట్యూబర్స్ విడుదల అయ్యే ప్రతి సినిమాపై రివ్యూలు ఇచ్చేందకు చాలా వెయిట్ చేస్తుంటారు. వారు ఇచ్చే రివ్యూతో సినిమా ఫ్యూచరే మారిపోతుంది. తాజాగా ఇలా రివ్యూ ఇచ్చే వారిపై కోలీవుడ్ ఇన్‌డస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది అదేంటో తెలుసుకోండి.
Read Entire Article