సంథ్య థియేటర్ ఘటనపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇలా అంటుందని అస్సలు ఊహించలేదుగా!
2 weeks ago
3
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్‌పై నిహారిక కొణిదెల తొలిసారి స్పందించింది. అసలు ఏం అన్నదంటే..