టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సిగ్మా'. విజయ దళపతి కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా డెబ్యూ ఇస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు గట్రా ఆడియెన్స్‌లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.