సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ఎమ్ఎస్.ధోని యాడ్ షూట్.. అబ్బబ్బ సినిమా రేంజ్‌లో తీశాడు మా
1 year ago
8
సందీప్ రెడ్డి.. ఈ పేరుకు ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ ఇండియాలో తిరుగులేని స్టార్ డమ్ ఉంది. ఇప్పుడు కేవలం పోస్టర్‌పై ఆయన పేరు కనిపిస్తే చాలు.. హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా ఆడియెన్స్ థియేటర్‌లకు పరుగులు పెడుతున్నారు.