సందీప్ రెడ్డి వంగాకు నేను అభిమానిని.. యానిమల్ నాకు నచ్చింది: బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్
9 months ago
7
డైెరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు తాను అభిమానిని అని అన్నాడు బాలీవుడ్ డైరెక్టర్ మోహిత్ సూరి. ఎన్నో విమర్శలు వచ్చిన యానిమల్ మూవీ తనకు బాగా నచ్చిందని కూడా ఈ సందర్భంగా అతడు చెప్పడం విశేషం.