సందీప్ రెడ్డి వంగాకు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రభాస్.. సంచలనం సృష్టించబోతున్నావ్ అంటూ..!

8 months ago 16
‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలతో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగా పుట్టిన రోజు నేడు. దాంతో సినీ పరిశ్రమ నుంచి, అభిమానుల నుంచి శుభాకాంక్షల పెద్ద ఎత్తున వస్తున్నాయి.
Read Entire Article