సంధ్య థియేటర్ ఘటన.. రేవతి కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందించిన మైత్రీ ప్రొడ్యూసర్..!

1 month ago 4
ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో జరగని రచ్చ అల్లు అర్జున్ విషయంలో జరుగుతుంది. అసలు.. అల్లు అర్జున్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. డిసెంబర్ 4వ తేదీని పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన యావత్ ఇండస్ట్రీని షేక్ చేసింది.
Read Entire Article