సంధ్య థియేటర్ ఘటనకు ఏడాది.. ఇప్పటికీ కోలుకోని శ్రీతేజ

3 months ago 8
One Year of Pushpa 2: అల్లుఅర్జున్ సినిమాల్లో పుష్ప-2 అతి పెద్ద హిట్. కానీ.. ఆ ఆనందం.. ఆవిరైపోయి.. పెను విషాదంగా మారిన సందర్భం. ఆ చేదు ఘటన.. ఐకాన్ స్టార్ జీవితంలో చేదు జ్ఞాపకంగా మారింది. మరోవైపు తల్లిని కోల్పోయిన శ్రీతేజ పరిస్థితి ఇప్పటికీ ఏమాత్రం మెరుగవ్వలేదు. వైద్య ఖర్చులకు నెల నెలా లక్షలు అయిపోతున్నాయి.
Read Entire Article