Tollywood Actor: కలిసిరాకో, టైమ్ బాలేకో.. టైర్2 ప్లేస్‌లో ఉండిపోయాడు కానీ.. మనోడికి సరైన సినిమా పడితే స్టార్ హీరో రేంజ్‌కు వెళ్లిపోయేవాడు. నిజానికి టాక్ ఎలా ఉన్నా సరే ఈ హీరో సినిమాలను ఓ సారి హ్యాపీగా చూసేయోచ్చు అనే క్రేజ్ మాత్రం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉంది. (All Photos From Facebook@IamSharwanand)