సచ్చింది గొర్రె జ్యోత్స్న..సొంత తల్లితండ్రులే తూ అంటున్నారు కదా! ఇంకా నువ్వు ఉండి ఏం లాభం?
9 months ago
21
Karthika Deepam Serial Today June 10th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జూన్ 10వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..