సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ మూవీ.. ఐఎండీబీలో 7.6 రేటింగ్.. నెల రోజుల్లోపే..
11 months ago
21
ఓ కన్నడ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. అయితే ఈ సినిమాకు ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని చూడొచ్చు.