సన్యా మల్హోత్రా నుంచి బాబిల్ ఖాన్ వరకు.. ఈ ఏడాది టాప్‌ OTT పర్ఫార్మెన్స్‌లు ఇవే!

8 months ago 22
2025లో OTTలో అభిషేక్ బచ్చన్, రోషన్ ఈ ఏడాది హిట్‌ సినిమాలతో సిల్వర్‌ స్క్రీన్‌లే కాదు, గుడ్‌ కంటెంట్‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా కళకళలాడాయి. ఓటీటీ యాప్‌ల సాయంతో సినిమాలు, సిరీస్‌లు నేరుగా ఇళ్లలో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉండటంతో కొత్త స్టోరీలు వచ్చాయి., సన్యా మల్హోత్రా, బాబిల్ ఖాన్, జీషన్ అయూబ్ నటనతో ఆకట్టుకున్నారు.
Read Entire Article