సమంత ఆ డైరెక్టర్‌తోనే కలిసి ఉండబోతోందా.. డేటింగ్ నిజమేనా.. ఇదీ ఆమె మేనేజర్ రియాక్షన్
6 hours ago
1
సమంత రూత్ ప్రభు డైరెక్టర్ రాజ్ నిడమోరుతో డేటింగ్ చేస్తున్న మాట నిజమేనా? అతనితోనే కలిసి ఉండటం కోసం ఇల్లు కూడా చూస్తోందా? తాజాగా వస్తున్న వార్తలపై ఆమె మేనేజర్ స్పందించారు. ఏమన్నారో చూడండి.