సమంత ఈజ్ బ్యాక్.. అది కూడా డ్యూయెల్ రోల్‌లో.. ‘మా ఇంటి బంగారం’ అంటూ..!

6 months ago 12
సమంత.. 2010లో వచ్చిన ఏమాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఇచ్చింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా యూత్‌లో ఈ బ్యూటీ తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు ఆ టైమ్‌లో యూత్ మొత్తం సమంత నామమే జపం చేశారు.
Read Entire Article