కొన్ని సినిమాల్లో ఒక హీరోయిన్‌కు స్కోప్ ఉంటే.. మరికొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్‌లకు స్కోప్ ఉంటుంది. అయితే ముగ్గురు హీరోయిన్‌లు ఒకే సినిమాలో నటించడం చాలా అరుదుగా కనిపిస్తాయి. అందులోనూ.. ఇండస్ట్రీను ఊపేసిన హీరోయిన్‌లు ఒకే సినిమాలో కనిపిస్తే కుర్రాళ్లకు పండగే.