Sobhita Dhulipala: నటి,మోడల్ శోభితా ధూళిపాళ్ల ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది. హీరో నాగార్జున పెద్ద కొడుకు, హీరో నాగచైతన్యను శోభిత పెళ్లి చేసుకుంటోంది. ఇదే టైంలో నాగచైతన్య ఫస్ట్ మ్యారేజ్ కి సంబంధించిన న్యూస్ కూడా వైరల్ అవుతోంది.