సమంత ఫోన్‌లో 'లవ్' అనే పేరుతో కాంటాక్ట్ నెంబర్.. ఎవరిదో తెలిస్తే ఫ్యూజులు అవుట్!
1 month ago
5
పదిహేనేళ్ల కిందట 16 ఏళ్లు పై బడిన ఏ కుర్రాడిని కదిలించినా సమంత నామమే జపం చేశారు. జెస్సీ.. జెస్సీ అంటూ సమంత మాయలో పడిపోయారు. సరిగ్గా 15 ఏళ్ల కిందట ఏమాయ చేశావే అనే సినిమా రిలీజైంది. ఈ సినిమా సామ్‌కు తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు.