సమంత రెండో పెళ్లి.. అసలు భూత శుద్ధి సంప్రదాయం అంటే ఏంటి? లింగ భైరవి ఆలయ విశిష్టత ఏమిటి?

8 months ago 21
సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా వాళ్ల వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలు, ఎంచుకునే మార్గాలు తరచుగా చర్చనీయాంశమవుతాయి. రీసెంట్‌గా అలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది సమంత. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుని సమంత రెండో పెళ్లి చేసుకుంది.
Read Entire Article