టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ప్రముఖ దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరుల వివాహం సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలు, రూమర్‌లు వినిపించినప్పటికీ.. ఎప్పుడూ అధికారికంగా వీరిద్దరు ప్రకటించలేదు.