సమంత శుభవార్త.. బాబోయ్, రెండో పెళ్లి అయ్యిందో లేదో అప్పుడే..! సినీ వర్గాల్లో హాట్ టాపిక్
2 months ago
3
నాగ చైతన్యతో విడాకుల తర్వాత చాలాకాలం ఒంటరి జీవితం గడిపిన సామ్.. రీసెంట్ గా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి జరిగి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆమె ప్రెగ్నెన్సీ టాపిక్ చర్చల్లో నిలుస్తోంది.